PPM: జిల్లాలోని 15 మండలాల్లో గురువారం ఎంపీపీల ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. ముందుగా ఎంపీటీసీలతో ప్రమాణం చేయించి, అనంతరం ఎంపీపీ, వైస్ ఎంపీపీలను ఎన్నుకుంటారు. 226 స్థానాల్లో టీడీపీ 123, వైసీపీ 62, జనసేన 37, బీజేపీ 2, ఇతరులు 2 గెలుచుకున్నాయి. 12 మండలాల్లో టీడీపీ, రెండు మండలాల్లో వైసీపీకి అవకాశం ఉంది. గుమ్మలక్ష్మీపురంలో ఉత్కంఠ నెలకొంది.
ఆంధ్రప్రదేశ్
రేపే నూతన పాలక వర్గ ప్రమాణ స్వీకారం


