JN: నియోజకవర్గంలో BRS ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి, కాంగ్రెస్ నేత కొమ్మూరి ప్రతాప్రెడ్డి మధ్య రాజకీయ విభేదాలు తీవ్ర దూమరం రేపుతున్నాయి. ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు, ప్రభుత్వ కార్యక్రమాలు, పండుగ వేడుకల్లో ప్రోటోకాల్, ఆహ్వానాల విషయంలో వివాదాలు తారా స్థాయికి చేరాయి. దీంతో నియోజకవర్గంలో జరిగే ప్రతి కార్యక్రమం ఇరు వర్గాలకు రాజకీయ చర్చకు వేదికగా మారుతోంది.
తెలంగాణ
పల్లా Vs కొమ్మూరి..!


