హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రేపే జిల్లాలో కొత్త పాలకవర్గం..!

SKLM: జిల్లాలో 30 మండలాలలో మండల ప్రజా పరిషత్ (ఎంపీపీ) అధ్యక్ష పీఠం అధిరోహణకు సర్వం సిద్ధమైంది. రేపు మండల పరిషత్ కార్యాలయంలో జరగనున్న ప్రత్యేక సమావేశంలో రాజకీయ వర్గాల నిర్ణయం మేరకు నూతన అధ్యక్షుడిని అధికారికంగా ప్రకటించనున్నారు. ప్రక్రియ ముగిసిన వెంటనే కొత్త ఎంపీపీ ప్రమాణ స్వీకారం చేసి, రేపటి నుంచే బాధ్య తలు చేపట్టనున్నారు.