హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ప్రజలకు అలర్ట్.. అత్యవసర నంబర్లు ఇవే!

PLD: అక్వాన్ తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో విద్యుత్ శాఖ జిల్లాలో ప్రత్యేక కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేసింది. భారీ వర్షాల కారణంగా విద్యుత్ సరఫరాలో అంతరాయాలు ఏర్పడితే వెంటనే స్పందించి పునరుద్ధరించేలా అధికారులు, సిబ్బందిని అప్రమత్తం చేసింది. విద్యుత్ సమస్యలపై పల్నాడు జిల్లా కంట్రోల్ రూమ్ 7382623148, NRT డివిజన్ 9440817539, మాచర్ల 9440817531 నంబర్లను సంప్రదించండి.