హైదరాబాద్: 28°C
తెలంగాణ

నేడు ఈ ప్రాంతాల్లో పవర్ కట్!

MDCL: సాధరణ మరమ్మతుల కార్యక్రమంల్లో భాగంగా ఇవాళ విద్యుత్ సరఫరాలో అంతరాయం కలగనున్నట్లు ఆనంద్‌బాగ్ ఏఈ శ్రీనివాస్ తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2గంటల వరకు  షిర్డీనగర్, వెస్ట్ ఆనంద్ బాగ్, కృపానంద్ ప్రాంతం, శివపురికాలనీ, పూలపల్లి బాలయ్యకాలనీ, NMDC కాలనీ, తదితర ప్రాంతాల్లో సరఫరా ఉండదని పేర్కొన్నారు. అంతరాయానికి విద్యుత్ వినియోగదారులు సహకరించాలని కోరారు.