BHNG: రాజాపేట మండలం నెమిల చెరువులో నల్లమట్టి తరలింపునకు సన్నాహాలు జరుగుతున్నాయి. యంత్రాలతో చెరువులోని కంప చెట్లను తొలగించి తవ్వకాలకు మార్గం సిద్ధం చేస్తున్నారు. అనుమతులపై స్పష్టత లేకపోవడంతో గ్రామస్థులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. చెరువులో తవ్వకాలను పరిశీలించి, అక్రమ తరలింపును నిలిపివేయాలని రైతులు అధికారులను కోరుతున్నారు.
తెలంగాణ
నెమిల చెరువులో అక్రమ మట్టి తవ్వకాలు


