హైదరాబాద్: 28°C
తెలంగాణ

బీఈడీ పరీక్షల టైం టేబుల్ విడుదల

WNP: పాలమూరు వర్సిటీ నాలుగేళ్ల ఇంటిగ్రేటెడ్ బీఈడీ (బీఎస్సీ బీఈడీ, బీఏ బీఈడీ) 5, 7వ సెమిస్టర్ పరీక్షల టైం టేబుల్ విడుదలైనట్లు కంట్రోలర్ డా.కె.ప్రవీణ తెలిపారు. 5వ సెమిస్టర్ పరీక్షలు నవంబర్ 20 నుంచి డిసెంబర్ 18 వరకు, 7వ సెమిస్టర్ పరీక్షలు నవంబర్ 21 నుంచి 27 వరకు జరగనున్నాయి.