HYD: ఎల్నినో ప్రభావంతో నగరంలో జనవరి నుంచి నీటి సరఫరాపై ప్రభావం పడనుండటంతో ప్రభుత్వం బహుముఖ కార్యాచరణకు శ్రీకారం చుట్టింది. జలమండలితో పాటు నగరంతో ముడిపడి ఉన్న కీలక శాఖలన్నింటికీ బాధ్యతలు అప్పగించింది. జలమండలి, మూడు కార్పొరేషన్లు, భూగర్భజలశాఖ, హైడ్రా, పీసీబీ, సమాచార శాఖలు సమన్వయంతో వ్యవహరించాలని స్పష్టం చేసింది.
తెలంగాణ
ఎల్నినో ఎఫెక్ట్.. సమన్వయంతో నీటి సమస్యకు పరిష్కారం


