హైదరాబాద్: 28°C
తెలంగాణ

అక్కాచెల్లెళ్ల గుట్టకు ఆసక్తికర చరిత్ర..!

NGKL: లింగాల మండలానికి పడమరన ఉన్న అక్కాచెల్లెళ్ల గుట్టకు ఆసక్తికర చరిత్ర ఉంది. దశాబ్దాల క్రితం నల్లమల అడవిలో కాట్రాజు పోచమ్మ, చెన్నమ్మ అనే ఇద్దరు అక్కాచెల్లెళ్లు నివసించేవారని స్థానికుల కథనం. శ్రీశైలం, నల్లమల ప్రాంతాలను సందర్శించే రుద్రమదేవి, ప్రతాపరుద్రుడికి వారు ఆతిథ్యం ఇచ్చేవారట. దీంతో వారి జ్ఞాపకార్థం ఆ ప్రాంతానికి అక్కాచెల్లెళ్ల గుట్టగా పేరు పెట్టారని పూర్వీకులు చెబుతారు.