హైదరాబాద్: 28°C
తెలంగాణ

నేటి నుంచి నిరాహార దీక్షలు

PDPL: సింగరేణి కార్మికుల సమస్యల పరిష్కారం కోసం AITUC ఆధ్వర్యంలో ఈనెల 18, 19 తేదీల్లో RG-1 GM ఆఫీస్ ఎదుట బుధవారం నుంచి నిరాహార దీక్షలు చేపట్టనున్నారు. దీక్షలను జయప్రదం చేయాలని నాయకులు పిలుపునిచ్చారు. CSP ఆవరణలో కార్మికులను కలిసి మంగళవారం కరపత్రాలు పంపిణీ చేశారు. మెడికల్ బోర్డు దరఖాస్తుదారుల వారసులకు 100% ఉపాధి కల్పించాలని డిమాండ్ చేశారు.