KMR: రాజంపేట కస్తూర్బా పాఠశాలలో ఖాళీగా ఉన్న అటెండర్ పోస్టుకు అర్హులైన మహిళలు నేడే దరఖాస్తు చేసుకోవాలని ప్రత్యేక అధికారి శ్రీవాణి మంగళవారం ఓ ప్రకటన లో తెలిపారు. ఇంటర్మీడియట్ ఉత్తీర్ణులై, 18 నుంచి 40 ఏళ్లలోపు వయసున్న మహిళలు అర్హులని పేర్కొన్నారు. ఆసక్తి గలవారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
తెలంగాణ
నేడే దరఖాస్తులకు చివరి గడువు


