NRPT: నారాయణపేట పట్టణంలోని వల్లంపల్లి రోడ్డు నేటికీ అభివృద్ధికి నోచుకోవడం లేదు. మట్టి రోడ్డుపై ప్రయాణించేందుకు గ్రామస్థులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పట్టణానికి సమీపంలోనే ఉన్నప్పటికీ రోడ్డు పరిస్థితి మారకపోవడంతో స్థానికులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి రోడ్డు నిర్మించాలని గ్రామస్థులు కోరుతున్నారు.
తెలంగాణ
అభివృద్ధికి నోచుకోని వల్లంపల్లి రోడ్డు


