హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నేడు అంతర కళాశాలల కబడ్డీ పోటీలు

VZM: అంతర్ కళాశాలల కబడ్డీ పోటీలు, వర్సిటీ జట్ల ఎంపికలు బుధవారం సత్య ఇంజినీరింగ్ కళాశాలలో నిర్వహిస్తున్నట్లు కళాశాల డైరెక్టర్ ఎం. శశిభూషణరావు తెలిపారు. వర్సిటీ ఫిజికల్ డైరెక్టర్ ఎ. పల్లవి పోటీలను ప్రారంభిస్తారని అన్నారు. వివిధ కళాశాలల నుంచి క్రీడాకారులు పాల్గొంటారని, ప్రతిభ కనబరిచిన వారిని వర్సిటీ జట్టుకు ఎంపిక చేస్తారని తెలిపారు.