హైదరాబాద్: 28°C
తెలంగాణ

దశాబ్దం తర్వాత హైదరాబాద్‌కు IMAX

HYD: నగరంలో పదేళ్లకు పైగా విరామం తర్వాత ఐమాక్స్ తిరిగొస్తుంది. RTC X రోడ్స్‌లోని సుదర్శన్ 70MM స్థలంలో AMB విక్టరీ సినిమాస్ డిసెంబర్ 18న ప్రారంభం కానుంది. ఏడు స్క్రీన్లతో ఏర్పాటవుతున్న ఈ మల్టీప్లెక్స్‌లో ఐమాక్స్ విత్ లేజర్, 4DX, మరో 5 నార్మల్ స్కీన్‌లు ఉంటాయి. హకీంపేట AMBలోనూ మరో ఐమాక్స్ స్క్రీన్ ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం.