WGL: హైదరాబాద్‌లో జరిగిన భారత్ సమ్మిట్‌లో ఇటలీ ఎంపీ భారత ఎన్నికలు, ఓట్లపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని, ఆయనపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు వరంగల్, హనుమకొండ జిల్లాల అధ్యక్షులు గంట రవికుమార్, కొలను సంతోష్‌రెడ్డి, రావు పద్మారెడ్డి మంగళవారం వరంగల్ సీపీ ఎన్. శ్వేతను కలిసి వినతిపత్రం సమర్పించారు.
తెలంగాణ
'ఇటలీ ఎంపీ వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలి'


