హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఇందిరమ్మ బీమా పథకం అమలుకు పకడ్బందీ ఏర్పాట్లు

KNR: ఈ నెల 19 నుంచి ప్రారంభం కానున్న ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం అమలుకు డివిజన్ల వారీగా పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని నగరపాలక సంస్థ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ అధికారులను ఆదేశించారు. మంగళవారం రెవెన్యూ, ఇంజినీరింగ్ అధికారులతో నిర్వహించిన సమీక్షలో దరఖాస్తుల పంపిణీ, పెన్షన్ పత్రాల పంపిణీ, భువన్ సర్వే పురోగతిని సమీక్షించారు.