హైదరాబాద్: 28°C
తెలంగాణ

జిల్లాలో రెండు రోజులు విద్యుత్ కట్!

WNP: విద్యుత్ ఉపకేంద్రంలో పెయింటింగ్ పనుల కారణంగా నవంబర్ 19, 20 తేదీల్లో ఉదయం 8 నుంచి 10:30 గంటల వరకు వనపర్తి, పానగల్, గోపాల్‌పేట, ఏదుల, పెబ్బేరు, రేవల్లి, పెద్దమందడి, కొత్తకోట మండలాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు ఎస్ఈ చిన్నం తాతారావు తెలిపారు. వ్యవసాయ వినియోగదారులకు ఉదయం 3 నుంచి 8 గంటల వరకు విద్యుత్ సరఫరా చేస్తామని పేర్కొన్నారు.