హైదరాబాద్: 28°C
తెలంగాణ

బీజేవైఎం జిల్లా ఉపాధ్యక్షుల నియామకం

ADB: బీజేవైఎం జిల్లా ఉపాధ్యక్షులుగా కట్కం రాజేందర్, జెట్టి సృజన్‌లను నియమిస్తూ జిల్లా అధ్యక్షుడు కళ్ల సాయి కృష్ణ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్భంగా నూతన నాయకులను ఎంపీ గోడం నగేష్, MLA పాయల్ శంకర్, పతంగే బ్రహ్మానందం అభినందించారు. భారతీయ జనతా పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం కోసం సమష్టిగా పని చేస్తామని పేర్కొన్నారు.