హైదరాబాద్: 28°C
తెలంగాణ

దొంగతనం కేసులో నిందితుడికి జైలు శిక్ష

NLG: నల్గొండ 2 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో దొంగతనం కేసులో నేరం రుజువు కావడంతో పానగల్ రోడ్డుకు చెందిన కమ్మంపాటి బుచ్చయ్యకు న్యాయస్థానం ఆరేళ్ల జైలు శిక్ష, రూ.2 వేల జరిమానా విధించింది. ఐపీసీ 457, 380 సెక్షన్ల కింద శిక్ష విధించినట్లు ఎస్సై సైదాబాబు మంగళవారం తెలిపారు.