BDK: భద్రాచలం ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు బుధవారం 18న వాజేడు, వెంకటాపురం మండలాల్లో పర్యటించనున్నారు. ఉదయం 10:30 గంటలకు వాజేడు రైతు వేదికలో, మధ్యాహ్నం 2 గంటలకు పాత్రపురం రైతు వేదికలో పింఛన్లు, సీఎం సహాయనిధి చెక్కులు పంపిణీ చేయనున్నారు. ఈ కార్యక్రమాలకు ప్రజాప్రతినిధులు, నాయకులు, ప్రజలు హాజరుకావాలని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ప్రకటన విడుదల చేసింది.
తెలంగాణ
MLA తెల్లం వెంకట్రావు పర్యటన వివరాలు


