NLG: చేయూత పింఛన్ల పంపిణీలో లబ్ధిదారుల నుంచి డబ్బులు వసూలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ చంద్రశేఖర్ హెచ్చరించారు. మంగళవారం కలెక్ట్‌రేట్‌లో అధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఈ నెల 19న ప్రారంభమయ్యే ఇందిరమ్మ జీవిత బీమా పథకానికి రోజుకు 15 వేల దరఖాస్తులు నమోదు చేయాలని, ఇందిరమ్మ ఇళ్లు, ఇతర అభివృద్ధి పనులు వేగవంతం చేయాలని ఆదేశించారు.
తెలంగాణ
అక్రమ వసూళ్లకు కఠిన చర్యలు: కలెక్టర్


