హైదరాబాద్: 28°C
తెలంగాణ

'విదేశీ నేత వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలి'

KMM: భారత్ సమ్మిట్ 2026 వేదికగా విదేశీ రాజకీయ ప్రతినిధి చేసిన వ్యాఖ్యలు దేశ సార్వభౌమత్వానికి, ఇమ్మిగ్రేషన్ నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయని జిల్లా బీజేపీ నాయకులు ఆరోపించారు. ఈమేరకు మంగళవారం ఖమ్మం పోలీస్ కమిషనర్ సునీల్ దత్‌ను కలిసి ఫిర్యాదు చేశారు. PES సెక్రటరీ జనరల్ జియాకోమో ఫిలిబెక్ భారత అంతర్గత రాజకీయంపై చేసిన వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలని కోరారు.