హైదరాబాద్: 28°C
తెలంగాణ

'ప్రతి పట్టభద్రుడు అప్రమత్తంగా ఉండాలి'

KMM: రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నిరుద్యోగ సమస్యనే రానున్న MLC ఎన్నికల ఎజెండా కావాలని BRS రాష్ట్ర నాయకులు ఏనుగుల రాకేష్ రెడ్డి తెలిపారు. మంగళవారం ఖమ్మం నగరంలోని వివిధ కోచింగ్ సెంటర్లు, స్టడీ సర్కిల్లో పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే అభ్యర్థులకు పుస్తకాలు అందజేశారు. రేవంత్ రెడ్డి డైవర్షన్ ఉచ్చులో పడకుండా ప్రతీ పట్టభద్రుడు అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు.