హైదరాబాద్: 28°C
తెలంగాణ

నేడు రాజాపేటలో ఎమ్మెల్యే పర్యటన

BHNG: రాజాపేట మండలంలో ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య బుధవారం పర్యటించనున్నారు. మధ్యాహ్నం 12:33 నిమిషాలకు రాజాపేట మండలంలోని మీనాక్షి ఫంక్షన్ హాల్లో అర్హులైన లబ్ధిదారులకు నూతన పెన్షన్ మంజూరు పత్రాలను అందజేయనున్నారు. అర్హులైన లబ్ధిదారులందరూ సకాలంలో పాల్గొని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కాంగ్రెస్ నాయకులు కోరారు.