హైదరాబాద్: 28°C
తెలంగాణ

మైనర్ల డ్రైవింగ్ పై నిఘా పెంచాలి: సీపీ

NZB: ఏడాదిలో రోడ్డు ప్రమాదాల వల్ల 340 మంది మృతి చెందారని పోలీస్ కమిషనర్ సాయి చైతన్య మంగళవారం తెలిపారు. 60 శాతం ప్రమాదాలు గ్రామీణ ప్రాంతాల్లోనే జరుగుతున్నాయన్నారు. మైనర్ల డ్రైవింగ్పై ప్రతి వారం ప్రత్యేక తనిఖీలు నిర్వహించి, నిబంధనలు ఉల్లంఘించే వారిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.తల్లిదండ్రులు మైనర్లకు వాహనాలు ఇవ్వకూడదని సూచించారు.