హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఇందిరమ్మ టవర్స్‌పై కలెక్టర్ ప్రకటన

NZB: నగరంలోని నాగారం ఆర్టీకే కాలనీలో నిర్మించనున్న ఇందిరమ్మ టవర్స్ ఫ్లాట్లకు డిసెంబర్ 5 లోపు మీ సేవా కేంద్రాలు లేదా అధికారిక వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి సూచించారు. నగర పరిధిలో సొంత ఇల్లు, ప్లాట్ లేని, కుటుంబ వార్షిక ఆదాయం రూ.6 లక్షలలోపు ఉన్నవారు అర్హులని మంగళవారం తెలిపారు.