హైదరాబాద్: 28°C
క్రీడలు

ISPLకు గోవా ప్రభుత్వం మద్దతు

భారత స్ట్రీట్ ప్రీమియర్ లీగ్ (ISPL) నాలుగో సీజన్‌కు గోవా ప్రభుత్వం మద్దతు ప్రకటించింది. ఈ టోర్నీ డిసెంబర్ 6, 2026 నుంచి జనవరి 3, 2027 వరకు గోవాలోని వెర్నాలో ఉన్న 1919 స్పోర్ట్జ్ క్రికెట్ స్టేడియంలో జరగనుంది. ఈ విషయాన్ని ముంబైలో జరిగిన ఆటగాళ్ల వేలం సందర్భంగా వెల్లడించారు. యువ క్రికెటర్ల ప్రతిభకు జాతీయ స్థాయిలో గుర్తింపు కల్పించడమే లీగ్ లక్ష్యం పేర్కొన్నారు.