దేశంలోని విమానాశ్రయాల్లో కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం (CISF) సిబ్బంది సంఖ్య తగ్గే అవకాశాలు ఉన్నట్లు జాతీయ మీడియా తెలిపింది. విమానాశ్రయాల్లో ఆయుధాలు అవసరం లేని కొన్ని సాధారణ భద్రతా విధులను ప్రైవేట్ సెక్యూరిటీ ఏజెన్సీలకు అప్పగించాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తున్నట్లు పేర్కొంది. ఈ మేరకు త్వరలో అధికారిక ఉత్తర్వులు వచ్చే అవకాశం ఉందని వెల్లడించింది. దీనిపై కేంద్రం స్పందిచాల్సి ఉంది.
వార్తలు
ఎయిర్పోర్ట్ సెక్యూరిటీ నుంచి CISF సిబ్బంది తగ్గింపు!


