హైదరాబాద్: 28°C
వార్తలు

రాజీవ్-సోనియాపై రాహుల్ వ్యాఖ్యలు.. సీఎం విమర్శ

రాజీవ్-సోనియా గురించి రాహుల్ చేసిన వ్యాఖ్యలపై అసోం సీఎం హిమంత విమర్శించారు. సోనియాను ఉద్దేశిస్తూ.. 'క్షమించండి మేడమ్. మీ కుమారుడు మీ వ్యక్తిగత విషయాలను కూడా బహిరంగంగా ప్రస్తావిస్తూ..మీకు ఇబ్బంది కలిగిస్తున్నారు. మీ జీవితంలో ప్రత్యేకమైన రోజున కూడా ఆయన తన వ్యాఖ్యలతో ఇబ్బంది పెట్టారు. ఈ విషయాన్ని దేశం ఎప్పుడో గ్రహించింది. ఇప్పుడు మీరూ గ్రహిస్తారని ఆశిస్తున్నా' అని పేర్కొన్నారు.