HYD: ప్రపంచ నెలలు నిండని శిశువుల దినోత్సవం సందర్భంగా సికింద్రాబాద్ కిమ్స్ కడల్స్ ఆసుపత్రి ఈ నెల 15 నుంచి 21 వరకు అవగాహన వారోత్సవాలు నిర్వహిస్తోంది. డాక్టర్ బాబు ఎస్. మడార్కర్ మాట్లాడుతూ.. 19న మూడేళ్ల లోపు, నెలలు నిండకుండా పుట్టిన లేదా 2 కిలోల లోపు బరువున్న పిల్లలకు నాడీ వికాసం, కంటి, వినికిడి పరీక్షలు ఉచితంగా చేస్తారన్నారు.
తెలంగాణ
కిమ్స్ కడల్స్లో ఉచిత వైద్య శిబిరం


