WGL: రూ.4,000 కోట్ల భూవివాదంపై సీఎం స్థాయి నుంచి కార్పొరేటర్ల వరకు మాట్లాడుతున్నారని, అసలు విషయాన్ని పక్కదారి పట్టిస్తూ.. తనను బద్నామ్ చేస్తున్నారని ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి మండిపడ్డారు. ఆ ప్రాంతంలో 144 సెక్షన్ విధించబడిందని తెలిపారు. ఈ ఆస్తిపై ప్రస్తుతం కోర్టులో కేసులు నడుస్తున్నాయని ఆయన స్పష్టం చేశారు.
తెలంగాణ
VIDEO: భూవివాదంపై స్పందించిన ఎమ్మెల్యే


