ADB: ఆదిలాబాద్ రూరల్ మండలంలోని రాంపూర్ గ్రామ సమీపంలో విద్యుత్ స్తంభాలు వంగి ప్రమాదకరంగా మారాయి. వ్యవసాయ పొలాల్లో విద్యుత్ స్తంభాలు ఉండటంతో పనిచేసే కూలీలు భయంగా పనులు చేయాల్సిన పరిస్థితి నెలకొందని వాపోయారు. సంబంధిత విద్యుత్ శాఖ అధికారులు స్పందించి స్తంభాలను బాగు చేయాలని స్థానిక రైతుల కోరుతున్నారు.
తెలంగాణ
'ప్రమాదకరంగా మారిన విద్యుత్ స్తంభాలను సరి చేయండి'


