హైదరాబాద్: 28°C
తెలంగాణ

తంగళ్లపల్లిలో ఎల్‌నినోపై అవగాహన సదస్సు

SRCL: తంగళ్ళపల్లి మండల కేంద్రంలో క్షేత్ర బచావో అభియాన్ కార్యక్రమంలో ఎల్ నినో, ప్రకృతి వ్యవసాయంపై రైతులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న సిరిసిల్ల మార్కెట్ కమిటీ చైర్మన్ సత్తు శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. రసాయన ఎరువులు తగ్గించి తక్కువ ఖర్చుతో అధిక దిగుబడి సాధించాలన్నారు. అనంతరం సబ్సిడీ పెసర విత్తనాలు పంపిణీ చేశారు.