MBNR: పేదల తిరుపతిగా ప్రసిద్ధి చెందిన శ్రీకురుమూర్తి స్వామి ఆలయం భక్తుల విశ్వాసానికి ప్రత్యేక నిలయంగా నిలుస్తోంది. ఇక్కడ స్వామివారు కొర్ర మీసాలతో విశిష్ట రూపంలో దర్శనమిస్తారు. కుబేరుడికి గుర్తుపట్టకుండా ఉండేందుకు శ్రీనివాసుడు మారువేషంలో మీసాలు ధరించాడని అర్చకులు చెబుతారు. స్వామివారిని దర్శించుకుని తమ కష్టాలు విన్నవించుకుంటే బాధలు తొలగి, కోరికలు నెరవేరుతాయని భక్తుల ప్రగాఢ నమ్మకం.
తెలంగాణ
కురుమూర్తి స్వామి మీసాల వెనుక కథ ఇదే..!


