హైదరాబాద్: 28°C
తెలంగాణ

'పేదలందరికీ సొంత ఇంటి కల నెరవేర్చడమే లక్ష్యం'

PDPL: పేదలందరికీ సొంత ఇళ్లు ఉండాలనే లక్ష్యంతోనే ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని తెచ్చామని మేయర్ మహంకాళి స్వామి అన్నారు. 36వ డివిజన్ గాంధీనగర్లో మంగళవారం ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి భూమిపూజ చేశారు. అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందిస్తామన్నారు. కార్యక్రమంలో కార్పొరేటర్ కల్వల పద్మావతి, నాయకులు రంజిత్, అధికారులు, స్థానికులు పాల్గొన్నారు.