హైదరాబాద్: 28°C
తెలంగాణ

వరంగల్ జిల్లా టాప్ న్యూస్ @12PM

★ జిల్లాలో డ్రంకెన్ డ్రైవ్ కేసులో 42 మందికి జరిమానా 
★ నర్సంపేటలో ఎక్సైజ్ నిబంధనల ఉల్లంఘన.. కుమ్మక్కైన మద్యం వ్యాపారులు!
★ రంగశాయిపేటలో అనారోగ్యంతో మనస్తాపం చెంది యువకుడు ఆత్మహత్య  
★ రోడ్డు భద్రతా నియమాలు పాటించండి.. ఖానాపూర్ పోలీసుల విజ్ఞప్తి