JGL: రాయికల్ మండలం కుమ్మరిపల్లి సమీపంలో మంగళవారం రెండు బైకులు ఎదురెదురుగా ఢీకొన్నాయి. క్షతగాత్రులను వెంటనే రాయికల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మహేశ్ (25) మృతి చెందాడు. గంగారెడ్డికి తీవ్ర గాయాలయ్యాయి, ప్రస్తుతం ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. యువకుడి మృతితో కుమ్మరిపల్లిలో తీవ్ర విషాదం నెలకొంది.
తెలంగాణ
VIDEO: ఎదురెదురు బైక్లు ఢీకొని వ్యక్తి మృతి


