హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: 'విద్యా, క్రీడా రంగాల అభివృద్ధికి ప్రాధాన్యత'

KNR: విద్యా, క్రీడా రంగాల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. చిగురుమామిడిలో రూ.28.50 లక్షలతో నిర్మించిన పాఠశాల అదనపు తరగతి గదులను, రూ.5 లక్షలతో ఏర్పాటు చేసిన ఓపెన్ జిమ్‌ను ప్రారంభించారు. అనంతరం ప్రభుత్వ జూనియర్ కళాశాలను సందర్శించి విద్యార్థులతో మాట్లాడారు. 400కు పైగా మార్కులు సాధించేలా కష్టపడాలన్నారు.