హైదరాబాద్: 28°C
తెలంగాణ

కరీంనగర్ జిల్లా టాప్ న్యూస్ @12PM

★ తిమ్మాపూర్‌లో క్రీడా పోటీల విజేతలకు బహుమతులు అందజేసిన ఎమ్మెల్యే కవ్వంపల్లి
★ ఈనెల 21న కరీంనగర్‌ జిల్లాకు భారీ వర్ష సూచన
★ కరీంనగర్ జిల్లాలోని అంగన్‌వాడీ భవనాల్లో 6 నెలల అద్దె బకాయి
★ పీజీ, లా కోర్సుల ఖాళీ సీట్లను స్పాట్ కౌన్సెలింగ్‌తో భర్తీ చేయాలని కేంద్రమంత్రి బండి సంజయ్‌కు వినతి'