హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: 'రైతుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం'

SRCL: రైతుల సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని రుద్రంగి వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్ చెలుకల తిరుపతి అన్నారు. మంగళవారం రుద్రంగి మార్కెట్ కమిటీ కార్యాలయంలో ఆదాయ, వ్యయాలపై నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. ఈ సమావేశంలో మార్కెట్ కమిటీ కార్యదర్శి సరోజన, పాల్గొన్నారు.