హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఊరు పొమ్మంది... ఉపాధి రమ్మంది... !

SRD: కంగ్టి మండల వ్యాప్తంగా ఉన్న తండాల్లో గిరిజనులు సాగు నీటి వనరులు లేక, ఉపాధి అవకాశాలు లేక వ్యవసాయం, అనుకూలించక కేవలం వర్షాధార పంటలను నమ్ముకుని బతుకీడ్చాల్సిన దుస్థితి ఇక్కడ రైతులది, చాలీచాలని భూములు కలిగిన రైతులు కూలీలు పనులు వెతుక్కుంటూ ఇతర ప్రాంతాలకు వలస వెళ్లాల్సిన పని వారి పరిస్థితులు తలెత్తగా ఏటా కర్మగారాల్లో పనులు చేసేందుకు వెళ్తారు.