హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఏడుపాయల–ఎర్రవల్లి యాత్ర రెండో రోజు

MDK: ఏడుపాయల వనదుర్గ భవానీ ఆలయం నుంచి సిద్దిపేట జిల్లా ఎర్రవల్లి వైపు సాగుతున్న బీఆర్ఎస్ పాదయాత్ర మంగళవారం రెండో రోజుకు చేరింది. ఆలయంలో పూజలు చేశాక తొలిరోజు యాత్ర ప్రారంభమైంది. కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి కావాలని కోరుతూ కల్వకుంట సర్పంచ్ ఆందె కొండల్‌రెడ్డి, శంకరంపేట మాజీ సర్పంచ్ కుమార్ గౌడ్ నేతృత్వంలో కార్యకర్తలు, బీఆర్ఎస్వీ నేతలు పాల్గొన్నారు.