హైదరాబాద్: 28°C
తెలంగాణ

మెట్‌పల్లిలో బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య ఘర్షణ

JGL: మెట్‌పల్లిలో సోమవారం బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. మున్సిపల్ సిబ్బందిని ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ వ్యక్తిగత పనులకు వినియోగిస్తున్నారని ఆరోపిస్తూ కాంగ్రెస్ శ్రేణులు ఆయన ఇంటిని ముట్టడించేందుకు యత్నించారు. ఫ్లెక్సీలతో వచ్చిన కాంగ్రెస్ నేతలను BRS నేతలు అడ్డుకోవడంతో వాగ్వాదం ఘర్షణకు దారితీసింది. పోలీసులు ఇరువర్గాలను చెదరగొట్టారు.