BHNG: శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి బ్రహ్మోత్సవాల్లో భాగంగా నిర్వహించిన కల్యాణోత్సవంలో తెలంగాణ ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య మంగళవారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు.
తెలంగాణ
భువనగిరి: ఎల్లమ్మ తల్లి కల్యాణోత్సవంలోప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య


