హైదరాబాద్: 28°C
తెలంగాణ

బండ చెరువు ఆలయంలో అయ్యప్ప పడిపూజ

MDCL: మల్కాజ్ గిరి బండ చెరువు సమీపంలోని శ్రీ ఆంజనేయస్వామి ఆలయంలో శ్రీ ధర్మశాస్తా భక్త సేవా సమితి ఆధ్వర్యంలో అయ్యప్ప పడిపూజ భక్తిశ్రద్ధలతో జరిగింది. వరుసగా మూడో ఏడాది అయ్యప్ప దీక్షాపరులకు మధ్యాహ్న అన్నప్రసాద వితరణ ప్రారంభించారు. మాజీ కార్పొరేటర్ ఊరపల్లి శ్రావణ్, గిరిప్రసాద్, గోవర్ధన్, సతీష్, నరేష్ సహా పలువురు స్వాములు, భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.