హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఖమ్మం జిల్లా టాప్ న్యూస్ @12PM

★ ఖమ్మంలో ఖేలో ఇండియా యూత్ గేమ్స్ నిర్వహణకు ఏర్పాట్లు: కమిషనర్ అభిషేక్ అగస్త్య
★ జిల్లాలో భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలి: కలెక్టర్ దివాకర టిఎస్
★ జిల్లాలో డ్రోన్ ఆపరేటర్ శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం
★ వైరాలో రోడ్డు ప్రమాదం.. లారీ డ్రైవర్ మృతి