హైదరాబాద్: 28°C
తెలంగాణ

అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందాలి: బోథ్ MLA

ADB: బోథ్ నియోజకవర్గంలోని అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందాలని MLA అనిల్ జాదవ్ పేర్కొన్నారు. మంగళవారం సిరికొండ మండలంలోని 205 మంది లబ్ధిదారులకు చేయూత పెన్షన్ మంజూరి పత్రాలను జిల్లా కలెక్టర్ రాజర్షి షాతో కలిసి పంపిణీ చేశారు. కార్యక్రమంలో గ్రంథాలయ ఛైర్మన్ నరసయ్య, స్థానిక అధికారులు, నాయకులు, తదితరులు పాల్గొన్నారు.