హైదరాబాద్: 28°C
తెలంగాణ

హైవేపై యాపిల్ లారీ బోల్తా.. లోడును ఖాళీ చేసిన స్థానికులు

ఖమ్మం హైవేపై యాపిల్స్ లోడుతో వెళ్తున్న డీసీఎం వ్యాన్ బోల్తా పడింది. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. వ్యాన్‌లోని యాపిల్స్‌ను సంచుల్లో, తలపై మోసుకెళ్లారు. చూస్తుండగానే క్షణాల్లో మొత్తం లోడును ఖాళీ చేశారు. ప్రమాదంలో పడిన వాహనానికి సహాయం చేయాల్సిన స్థానికులు సరుకును ఎత్తుకెళ్లడం చర్చనీయాంశంగా మారింది.