HNK: జేఎన్ఎస్ స్టేడియంలో డిసెంబర్ 18 నుంచి 21 వరకు నాలుగు రోజుల పాటు 8వ ఖేలో ఇండియా యూత్ గేమ్స్–2026 అథ్లెటిక్స్ పోటీలను నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో ఖేలో ఇండియా నోడల్ ఆఫీసర్ పవన్ తో కలిసి స్టేడియంలో కొనసాగుతున్న పారిశుద్ధ్య, ఇంజనీరింగ్, ఇతర అభివృద్ధి పనులను కమిషనర్ వెంకన్న పరిశీలించారు.
తెలంగాణ
పనులను పరిశీలించిన కమిషనర్


