హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: ఆదిత్రి ఎమరాల్డ్ ఎదుట బాధితుల ధర్నా

RR: చందానగర్‌లోని ఆదిత్రి ఎమరాల్డ్ కన్‌స్ట్రక్షన్స్ ముందు ఫ్లాట్ల రీఅలకేషన్ కోసం బాధితులు ఆందోళన చేపట్టారు. ఏడేళ్లుగా డబ్బులు కట్టినా కోర్టు కేసుల పేరుతో తిప్పుతున్నారని, అమ్మేటప్పుడు ఈ విషయాలు చెప్పలేదని ఆవేదన వ్యక్తం చేశారు. బాధితుల్లో గుండె, షుగర్ వ్యాధిగ్రస్తులు ఉన్నారని, మానసిక క్షోభతో ఎవరైనా ఆత్మహత్య చేసుకుంటే సంస్థదే బాధ్యతన్నారు.